Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రార్థన' వినువాడా నా కన్నీరు తుడుచు వాడా
స్వస్థత నొసగువాడా స్తోత్రము యేసయ్యా
1. నీ ద్వారా జరుగునెల్ల ఒక మాట చాలును
అయ్యా ఒక మాట చాలును
2. హృది కరిగి చేయిచాచి మహిమలు చేయువాడ
అయ్యా మహిమలు చేయువాడ
3. నాకిష్టమే శుద్ధిని పొందని స్వస్థత నొసగితివా
అయ్యా స్వస్థత నొసగితివా
4. వ్యాధులెల్ల మోసి సిలువలో సులువుగా మాన్పిరయ్యా
అయ్యా సులువుగా మాన్పిరయ్యా ||ప్రార్థన వినువాడా||