Type Here to Get Search Results !

ప్రభువా నన్ను ( prabhuva nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా నన్ను కరుణించుము ||2|| 

నేను ఘోర పాపిని

ఎన్నికలేని పాపిని ||2||

నేను ఘోర పాపిని ||2|| 


1 వ చరణం.. 

నీ వాక్యమునే త్రోసివేసి-దుష్కార్యములు చేసితిని ||2|| llఎన్నికll 


2 వ చరణం.. 

అన్యజనుల ఆచరములు-అభ్యసించి చెడిపోతిని ||2|| llఎన్నికll 


3 వ చరణం.. 

పాపిని పాపిని - నీవు నన్ను రక్షించితివి ||2|| llఎన్నికll 


4 వ చరణం.. 

లోకాశలకు లొంగిపోయి - పడిపోయిన పాపిని ||2|| llఎన్నికll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section