Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభువు కరుణామయుడు-దయగల దేవుడు- ||4||
దీర్ఘశాంతుడు ప్రేమనిధి- ||2||
ప్రేమనిధి... ప్రేమనిధి
నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము ||3||
ప్రేమ నెనరునే దీవెనలు ఒసగును ||2||
||ప్రభువు||
2. ప్రభువు నీతిని పాటించును
పీడితులందరికి న్యాయము చేయును
మోషే ప్రవక్తకు ప్రణాళిక తెలిపెను ||2||
ఇస్రాయేలుకు ఘనకార్యము చేసెను ||2||
||ప్రభువు||
3. గ్రుడ్డివారికి చూపునొసగును
కృంగిపోయినవారిని, లేవనెత్తును
సజ్జనులందరిని ఆదరించును ||2||
భయభక్తులు గలవారిని ప్రేమతో చూచును ||2||
||ప్రభువు||