Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రణతులివే ప్రణతులివే - ప్రభువా అందుకొనగ రావా
పూజలివే పూజలివే దేవా ఫలము లియ్యరావా
నీ ప్రేమ వరములు ఇయ్యరావా
1. మౌనముగా నిను మనసారా ధ్యానించినా
తృప్తి నాకు కలగును ముక్తినాకు దొరుకును
నీ పూజారాధనలే కలిమి బలిమిలగును
2. వడివడిగా నీలోగిలిలో అడుగిడినంతనే
దుఃఖము నాకు తొలగును మోదము నాకు మిగులును
నీ దివ్యారాధనలే కలిమి బలిమిలగును