Type Here to Get Search Results !

ప్రణతులు చేయగా దైవ జనమా ( pranathulu cheyaga dhaiva janama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -3 


ప. ప్రణతులు చేయగా దైవ జనమా 

పాల్గొనరారే ఈ బలిపూజలో 

శ్రీయేసుని బలిదానమే .

వరధారయై అవని చేరే మనకై ||2|| 


1. తొలిసంధ్యలోనా విరిసే ప్రభాతం

ప్రణుతించే ప్రభుని ప్రేమానురాగం ||2|| 

విశ్వములోన విలసించు విభుని ||2|| 

పదములు తాకి మురిసింది కడలి||2|| ||ప్ర|| 


2. మమతానురాగం మనిషైనవేళ

పరమాత్మ మనకై ఇలచేరుగడియ ||2|| 

సత్యము మార్గము ధరణికి ఏతెంచే 

శుభమగు వేళ స్తుతియించరండి ||2|| ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section