Type Here to Get Search Results !

ప్రార్థనా ఆత్మపూయు ( prarthana athma puyu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప. ప్రార్థనా ఆత్మపూయు రేయింబవళ్లు 

ప్రార్థించిన యేసు ||2|| 

నీ ఆత్మలో కొద్దియైన నాకివ్వు 

నీ నీడలోనే నిలిచిపోవాలి.

ప్రార్థనా ఆరాధన ||4|| 


1. హన్నా కన్నీరు కార్చెను'

సామువేలును పొందువరకు ||2|| 

పట్టుదలతో ప్రార్థింప నేర్పించు ||2|| 

నీ ఆత్మతో నింపువరకు ||2|| 

ప్రార్థనా ఆరాధన 


2. సౌలు పౌలుగ మారెను

ఉన్నత వెలుగుకై ఉపవాసముతో ||2|| 

అభిషేకం పొంద అనుదినము ప్రార్ధింప . 

నీ శక్తితో నింపువరకు ||2|| 

ప్రార్థనా ఆరాధన ||4|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section