Type Here to Get Search Results !

ప్రేమ భరిత మనసుతో ( prema bharitha manasutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ప్రేమ భరిత మనసుతో - వందనమిదియే నా దేవా

శరణము శరణము శరణము ఓదేవా ll 2 ll 


1 వ చరణం.. 

నీ వెలుగు బాటలో - నన్ను నడుపుము

సుకములో...... బాధలో........ 

నీ యందు దండలేగా - నా జయము జయము


2 వ చరణం.. 

నీ ప్రేమ వచనము - నా వెలుగు కిరణము ll 2 ll 

జయమైన అప జయమైన ll 2 ll 

నీ జీవ వాక్కులేగా - నా నవ్యశక్తి ఓ దేవా ( ప్రేమ) 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section