Type Here to Get Search Results !

ప్రేమ యేసయ్యా ప్రేమ ( prema yesaya prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమ యేసయ్యా ప్రేమ-ప్రేమ యేసయ్యా ప్రేమ

మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది


1 వ చరణం.. 

నేను మరచిన గాని- నను మరువనన్న ప్రేమ

నేను విడిచిన గాని- నన్ను విడువనన్న ప్రేమ

నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ- 

తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ


2 వ చరణం.. 

తల్లి మరచిన గాని- నను మరువన్న ప్రేమ

తండ్రి విడిచిన గాని- నన్ను విడువనన్న ప్రేమ

నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా- 

తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ


3 వ చరణం.. 

నేను పుట్టకముందే- నన్ను ఎన్నుకొన్న ప్రేమ

నేను ఎరుగక ముందే- ఏర్పరచుకున్న ప్రేమ

తన అరచేతిలో చెక్కుకున్న ప్రేమ- 

తన ఎద లోతుల్లో దాచుకున్న ప్రేమ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section