Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఆరని ప్రీమ
ప. ప్రేమ రూపుడా నా ప్రాణ నాధుడా ||2||
దాపునుండవా నీదరికి చేర్చవా ||2|| ||ప్రేమ||
1. తల్లివి నీవై నా తండ్రివి నీవై ||2||
తోడు నీవై నా నీడవు నీవై ||2||
అన్నియు నీవై అంతయు నీవై ||2|| ||ప్రేమ||
2. కాంతివి నీవై నా శాంతివి నీవై ||2||
మార్గము నీవై సత్యము నీవై ||2||
కరుణవు నీవై వెనరవు నీవై ||2|| ||ప్రేమ||
3. ఇహము నీవై పరము నీవై ||2||
ఇహపరములందుండే తండ్రివి నీవై ||2||
ప్రేమవు నీవై ప్రాణము నీవై ||2|| ||ప్రేమ||