Type Here to Get Search Results !

ప్రేమతో నింపు ( prematho nimpu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-16 


ష ప్రేమతో నింపు యేసు మన్నింపు వరమివ్వు ||2|| 

ప్రేమతో నింపు దైవ ప్రేమతో నింపు ||2|| 

యేసూ...యేసూ..ప్రేమతో నింపు

నాకు ప్రేమింప వరమివ్వు 


1. కీడులో నన్ను జయింపనీయక

మేలుతో కీడులను జయింప వరమివ్వు ||2|| 

మంచి మనసివ్వు-యేసు మంచి మనసివ్వు 

యేసు ప్రేమించు మనసివ్వు 

మంచి మనసివ్వు 

యేసు ప్రేమించు మనసివ్వు 

నీవలె మన్నించు మనసివ్వు 

నాకు ప్రేమించు మనసివ్వు 


2. ద్వేషము పగ కాల్చివేయక

క్షమాశాంతితో నన్ను నింపు 

యేసు యేసు సహనంతో నింపు 

నాకు క్షమింపు వరమివ్వు 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section