Type Here to Get Search Results !

ప్రేమను చూపిన నీవు ( premanu chupina nivvu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప : ప్రేమను చూపిన నీవు లాలన చేసిన నీవు 

పరిమళ వీచికవోలే, హృదయం నింపిన నీవు


1. శాంతికి మార్గము నీవు మమతకు రూపము నీవు

కమ్మని రాగము నీవై ప్రాణము పోసిన నీవు ||2|| ||ప్రేమ|| 


2. తండ్రికి అర్థము నీవు - మా జన్మకు కారణం నీవు

సమతకు ఊపిరి పోసి కనుమరుగై పోయావు ||2|| ||ప్రేమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section