Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రార్ధన సుప్రార్ధన ప్రభునితో సంభాషణ
వాసము ఉపవాసము ప్రార్థనకు సహవాసము
1 వ చరణం..
హృదయ సొదలు తెలుపు భాష
మనసు ప్రభుతో నిలుపు బాట
విరిగిపోయి నలిగిపోయి
వ్యధతో చేయు భావమే
ప్రభువు కోరు ప్రార్ధన ప్రార్ధన
2 వ చరణం..
ఎవరులేని దీనులకును
లేవలేని రోగులకును
ఆదరించి సేదతీర్చి
ఆశ నిలుపు ధ్యానమే
మనసుచేయు ప్రార్ధన