Type Here to Get Search Results !

ప్రార్థింతు నా యేసువా ( prarthinthu Naa yesuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 6 


ప్రార్ధింతు నా యేసువా - కీర్తింతు నా దైవమా

ప్రేమించు నా యేసువా - జీవింతు నీ కోసమే 


1 వ చరణం.. 

నీ ప్రేమ సుమనోహరం - నీ కీర్తి అజరామరం 

స్మరియింతు నీ స్నేహ సహజీవనం 

మనసార యెదలో ధ్యానింతునుllప్రార్థింతుll 


2 వ చరణం.. 

నీ కాంతి సృజనాత్మకం - నీ శాంతి సమ్మోహనం 

వినుతింతు నీ నీతి సన్మార్గము 

మనసారా యెదలో కీర్తింతునుllప్రార్థింతుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section