Type Here to Get Search Results !

ప్రీతితో సోదరా క్రీస్తుని బోధలు ( prithitho sodhara kristhuni bhodhalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రీతితో సోదరా క్రీస్తుని బోధలు

ఆలించినా చాలురా వీడిపోవు బాధలు


1 వ చరణం.. 

ఈనాడు లోకానికి లోకేశుడా యేసువే

ఆత్మీయజీవానికి ఆనంద సందేశమే ప్రీతి


2 వ చరణం.. 

జీవితం క్షణికామని భావించి ఆ యేసుని

వాక్యము స్మరియించిన భాగ్యము పొందేవులే

ప్రీతి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section