Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రధాన యాజకుడు
ప: ప్రేమతో పిలచెను ప్రభు యేసు
తన శిష్యులుగా ఉండగను ||2||
తనతో ఉండి సువార్త బోధింప
ఎన్నిక చేసెను తన శిష్యులను ||2||
(ఎన్నిక చేసెను ఈ దీనులను)
1. ప్రభూ నీ సేవలో తరియింప
నన్ను దీవించి పంపుము నీ సాక్షిగా ||2||
దీవించి పంపుము నీ సాక్షిగా
2 ప్రభూ నీ నామం గళమెత్తి పాడెద
సదా నీవాక్యం లోకాన చాటెద ||2||
సదా నీవాక్యం లోకాన చాటెద ||2||