Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రసాదము ప్రభు వరము - పరలోక రాజా సంగీతము
ఓ సోదరా కాంక్షించరా - హృదయాంతరము ప్రోక్షించరా
నా దేవుని - గొనుమా...
1 వ చరణం..
కడరా భోజన స్ధాపితము - కల్వరిగిరిలో ప్రోక్షితము
దైనిక ప్రజల వ్యాపితము - దీన జనావళి సంస్ధాపము
వరకరుణాకర - పరమ దయానిది ||2||
పావనజీవము గొనుమా ||2||
2 వ చరణం..
దేవ ద్రవ్య కీలకము - యేసుదేవుని రూపము
అభిషేకితుల పాలితము - అజరామరరా కాంక్షితము
3 వ చరణం..
సత్యము, మార్గము, జీవమని - జగతికి జ్యోతి భావమని
అక్షయ మోక్ష ప్రసాదమని - రక్షణభాగ్య ప్రభోదమని