Type Here to Get Search Results !

ప్రతి వేకువ నీవే దేవా ( prathi vekuva nive deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రతి వేకువ నీవే దేవా 

ప్రతి సమయం నీవే ప్రభువా |l2|l 

ఉదయించెను నా హృదయంలో ||2|| 

తరియించెను నీదుకృపతో ||2|| 


1. చీకటిలో నడవనీకయ్యా 

నీ దివ్య వెలుగులో 

మమ్ము నిలుపుమయ్యా ||2|| 

నీ కోవెలలో వెలిగే దివ్వెగా

నీలోనేను వెలగాలయ్యా ||2|| ||ప్ర|| 


2. తరతరములకు తండ్రివి నీవే 

యుగయుగములకు దైవం నీవే ||2|| 

నిన్ను మరువనయ్యా దేవా యెహోవా 

నీలో నేను నిలువాలయ్యా ||2|| ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section