Type Here to Get Search Results !

ప్రేమ దేవుని ప్రేమ ( prema devuni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రేమ దేవుని ప్రేమ ప్రేమ రక్షణ ప్రేమ

ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ మధుర ప్రేమ ||2|| 


1. ఆదాము అవ్వలను సృష్టించిన ప్రేమ

ఇస్రాయేలు ప్రజలను నడిపించిన ప్రేమ ||2|| 

మోషేకు ఆజ్ఞలను ఒసగిన ప్రేమ ||2|| 

ఆజ్ఞలలో మమ్ము నడిపిన ప్రేమ ||2|| ||ప్రేమ || 


2, మానవుడై మన కొరకై జన్మించిన ప్రేమ

కుంటి గ్రుడ్డి వారిని స్వస్తపరుచు ప్రేమ ||2|| 

మూగ దయ్య పిశాచములన్ పారద్రోలు ప్రేమ

శిష్యుల పాదాలను కడిగిన ప్రేమ ||2|| ||ప్రేమ || 


3. నేనే మీ దేవుడనని మీలోన ప్రేమ

కాపరి వై మమ్ము నడిపిన ప్రేమ 

మా అందరకు రక్షణ నిచ్చిన ప్రేమ ||2|| ||ప్రేమ || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section