Type Here to Get Search Results !

ప్రేమ ప్రేమ మన ఏసయ్య చూపించిన ( prema Prema mana yesaya chupinchuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమ ప్రేమ ప్రేమ 

మన ఏసయ్య చూపించిన మధురప్రేమ

చూడుము నా అరచేతిలో

నీవున్నావన్న ప్రేమ

నా ఆత్మను నీలో ఉంచానని అన్నప్రేమ


1 వ చరణం.. 

పరలోకమునుండి దిగివచ్చిన ప్రభుని ప్రేమ

ఇమ్మానుయేలు అని పలికిన ఆ దైవప్రేమ


2 వ చరణం.. 

కన్నతల్లి మరచిన మరువనన్న మహాప్రేమ

ఎన్నడును నేను నిన్ను విడువనన్న ఏసుప్రేమ


3 వ చరణం.. 

ప్రేమే నీరూపమని ప్రకటించిన నిత్య ప్రేమ

లోకములు మారిన మారనన్న యేసుప్రేమ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section