Type Here to Get Search Results !

ప్రేమగ జేసువా ( premaga jesuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ప్రేమగ జేసువా - నా యందు వేంచేస్తిరి

ప్రేమకోరి వచ్చితిరి - ప్రేమించెద మిమ్మునె


1 వ చరణం.. 

హృదయములో నున్నారు ఎంత భాగ్యము నాకు ||2||

హృదయ ప్రేమ నంతటిని పాదకానుక చేసెదను llప్రేమll 


2 వ చరణం.. 

మధురమైన అతిధి జేసువా నా మిత్రమా ||2||

యించుక సేపు సహితము నన్నెడబాయకు స్వామి llప్రేమll 


3 వ చరణం.. 

పరలోక వాసులారా - ప్రాణికోటులారా రండీ

రాజు జేసునాధునికి మంగళగీతం పాడెదము llప్రేమll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section