Type Here to Get Search Results !

ప్రేమించెదన్ అధికముగా ( preminchedhan adhikamuga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప ప్రేమించెదన్ అధికముగా 

ఆరాధింతున్ ఆసక్తితో 

పూర్ణమనసుతో ఆరాధింతున్

పూర్ణబలముతో ప్రేమించెదన్ 


అ.ప. ఆరాధన ఆరాధన.....

ఆరాధన, ఆరాధన 


1. ఎబినేజరే ఎబినేజరే

ఇంతవరకు ఆదుకున్నావే

ఇంతవరకు ఆదుకున్నావు . ||3|| 


2. నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్

పూర్ణబలముతో ప్రేమించెదన్||ఆ|| 


3. ఎల్ రోయీ - ఎల్ రోయీ

నన్ను చూచావే వందనమయ్యా

నన్ను చూచావే వందనమయ్యా ||3|| 

నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్

పూర్ణబలముతో ప్రేమించెదన్||ఆ|| 


3. యెహెూవా రాఫా-యెహెూవా రాఫా

స్వస్థపరచావే వందనమయ్యా 

స్వస్థపరచావే వందనమయ్యా ||3|| 

నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ 

పూర్ణబలముతో ప్రేమించెదన్||ఆ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section