Type Here to Get Search Results !

ప్రేమ ఎచ్చట ఉండునో ( prema echata unduno Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రేమ ఎచ్చట ఉండునో 

అచట దైవముండును 


1. క్రీస్తు ప్రేమ ఒకటిగా 

దీవించెను మనలను 

ఆయనందే ఆనందోత్సాహంబులు గొనెదము 

భయ భక్తులు పెనుగొన జీవేశుని ప్రేమింతము 

హృదయ పూర్వకంబుగా 

నిజముగ ప్రేమింతము 


2 ప్రేమ ఎచ్చట ఉండునో 

అచట దైవముండును 

అందుచేత అందరము 

ఏకమై యుందము 

బేధ భావ మంకురించు 

భద్రత లేకున్నచో 

స్పర్థలన్నీ సమసిపోయి

ద్వేషమంతరించును 

మన మధ్య క్రీస్తువుండి 

మనుతురులే సతతము 


3. ప్రేమ ఎచట ఉండునో 

అచట దైవముండును 

ముక్తి గన్న పుణ్యలతో పరవశించు క్రీస్తువా ! 

సుందర ముఖపద్మమును చూడనిమ్ము 

దైవమా నిరూపితము నిరవధికమునైన యానందము 

పరంపరగ యుగయుగములు పొంది మేము ఉందుము||ప్రేమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section