Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమ ప్రభుని జీవాహారం -
శాంతి సుధల దివ్యాహారం
స్వీకరించను రారే ఓ దైవజనమా
ముక్తినొంద మోకరించి ముందుకు
1. దాహముతో ఎండిన గొంతులను -
పాపముతో నిండిన బ్రతుకులను
చెంత చేర్చి సేద తీర్చు జేసుస్వామి జీవాహారం
2. వ్యాధులతో బాధలు పొందువారిని
శోధనలో మదన చెందువారిని చేరదీసి
సేద తీర్చు-దైవ సుతుని ప్రేమహారం