Type Here to Get Search Results !

ప్రేమగల ఏసు నాతో ఉన్నాడు ( prema gala yesu natho unnadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప ప్రేమగల ఏసు నాతో ఉన్నాడు 

నా జీవితం నాకు భయమేలేదు ||2|| 


1. కుంటివారికి కాళ్ళు ఇచ్చెను 

గ్రుడ్డివారికి కళ్ళు ఇచ్చెను ||2|| 

అంతగొప్ప దేవుడు నాతో ఉన్నాడు ||2|| 

నా చెయ్యి పట్టి నన్ను నడిపిస్తాడు 

హల్లేలూయా నా ఏసుకు స్తోత్రము ||2|| ||ప్రే|| 


2. అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలూ 

అయిదువేల మందికి పంచి పెట్టెను ||2|| 

అంతగొప్ప దేవుడు నాతో ఉన్నాడు ||2|| 

ఇక సమృద్ధిగా నన్ను దీవిస్తాడు 

హల్లేలూయా నా ఏసుకు స్తోత్రము ||2|| ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section