Type Here to Get Search Results !

ప్రియ యేసుని సైన్య ( priya yesu ni sainyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప ప్రియ యేసుని సైన్య 

వీరులము, సైన్యవీరులము 

స్లీవన్ భుజమున మోయుచు సాగెదము 

సైన్య వీరులము, సైన్యవీరులము ||ప్రియ|| 


1. మన దైవము సమాధాన ప్రభువే 

మన సర్వాయుధములు దీనత్వమే 

మన యాత్మ సహాయకుడాయనే 

సైన్య వీరులము, సైన్యావీరులము ||ప్రియ|| 


2. వైరి కోటల నెల్లను కాల్చెదము 

కోరి శుభములు సత్యము చాటెదము 

ప్రభు యేసుని కాత్మల నిచ్చితిమి 

సైన్య వీరులము, సైన్యవీరులము ||ప్రియ|| 


3. యేసు నాధుని ప్రేమకై మరణింతుము, 

క్రీస్తు కై కసరులనే తిందుము 

వేసిన ముందంజ వెనుదీయము 

సైన్య వీరులము, సైన్య వీరులము ||ప్రియ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section