Type Here to Get Search Results !

ప్రేమస్వరూపుడా దేవ దేవుడా ( prema swarupuda deva devuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి 

ప్రేమస్వరూపుడా దేవ దేవుడా

స్వర్గంవీడి వేంచేయండి ఈ బలిపీఠంపై

జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి' 


1 వ చరణం.. 

జీవజలంబుల మధురం చవిచూడగను

ప్రేమను పొందగ చేరితిమిచ్చట ||2|| 

అందుకొనుము పీఠముపై హృదయపు కాని

ఈ నిమిషం పొగడి పాడెద మీ స్తుతి గీతం ||ప్రే||


2 వ చరణం.. 

పాపాత్ములమూ పొందగ నీ అభయం 

కారుణ్యంతో ఆశ్రయ మీయుము 

నిత్య జీవమీ బలిలో ఒసగుమునాధా మా కల ||2|| 

పొగడి పాడెద మీ స్తుతి గీతం ||ప్రే||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section