Type Here to Get Search Results !

ప్రేమాంజలి-కుసుమాంజలి ( premanjalu - kusumanjali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


పల్లవి: 

ప్రేమాంజలి ... కుసుమాంజలి

నయనాంజలి ... గీతాంజలి

రవికిరణ తేజునికి .... హృదయాంజలి

ఆరాధ్యమూర్తికి .... స్నేహాంజలి


1 వ చరణం.. 

నీ మాటలోనే .... లోకాలు కలుగు

నీ చూపులోనే .... వెన్నెలలు కురియు

నీ కాంతిలోనే .... జగమంత వెలుగు

నీ పథములోనే .... పాపాలు తొలగు


2 వ చరణం.. 

మధు వొలకవోయు ... నా ప్రేమ హృదయం

మధురాతి మధురం .... పూజింతు నిత్యం

నీ రాగ హృదిలో .... చోటియ్యు నాకు

అది చాలు దేవా .... మా యేసురాజా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section