Type Here to Get Search Results !

ప్రేమా స్వరూపి నా దైవమా ( prema swarupuda Naa dhaivama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమా స్వరూపి నా దైవమా 

నా ప్రాణనేస్తం నీవే సుమా 

స్తుతియు మహిమయు ఆరాధన 

నిరతం నీకే అర్పింతును ప్రేమా


1 వ చరణం.. 

జీవమిచ్చు నీ వాక్యం మధురమైన నీ నామం

తలచిన చాలయ్యా నే పొందుదు నవజీవం

వీడకు నను బలపరచుము నీ బాటలో

ఆత్మ వరములను కురిపించుమా 

రాజాధిరాజా ఆరాధన నా ప్రేమమూర్తి ఆరాధన 


2 వ చరణం.. 

పరమునుండి దిగివచ్చిన

పరమమూర్తి నా ప్రభువా

ఆలించినావా నా మొరలను

నా గమ్యమునే మరచి నే తిరుగుచుండగా

నా దారిని సరిదిద్ది నడిపించిన

నా జీవదాతా ఆరాధన

నా ప్రేమమూర్తి ఆరాధన


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section