Type Here to Get Search Results !

ప్రేమింతును-ప్రణతింతును ( preminthunu - pranathinthunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమింతును-ప్రణతింతును 

సేవింతును-యేసయ్యా ||2|| 

దీవించుము-కరుణించుము

నాలోన జీవించుము ||2|| ||ప్రేమి|| 


1. నీ ప్రేమలోనే జీవింతును

నీ సేవలోనే తరియింతును ||2|| 

ఆశింతుదేవా - ప్రార్ధింతు యేసా ||2|| 

కరుణించి ఈ వరము దయచేయము ||2|| 

నా యేసయ్యా - నా యేసయ్యా ||4||

||ప్రేమి|| 


2. నీ చెలిమి ఇలలో ఆనందము

నీ దివ్యసన్నిధి ఆరాధ్యము ||2|| 

అర్పింతు దేవా-వినుతింతు యేసా ||2|| 

నా చేయి చేకొని నడిపించుము ||2|| 

నా యేసయ్యా-నా యేసయ్యా ||4|| ||ప్రేమి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section