Type Here to Get Search Results !

ప్రేమ విందు ప్రభు యేసుని విందు ( prema vindhu prabhu yesuni vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమ విందు ప్రభు యేసుని విందు 

శాశ్వత విందు అమరేసుని విందు

జీవమును ధారబోసే జీవ విందు 

ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు 

పరుగిడి రారే పరుగిడి రారే పావన విందుకు 

చేకొన రారే గైకొనరారే రక్షణ విందుకు ||2|| 

రండి రండి జనమా పరలోక విందుకు

రండి రండి జనమా ప్రభు ఆస్మరిక విందుకు 


1. ఆత్మలకు శక్తినిచ్చును ఈ విందు - దివ్య విందు

పాపులకు రక్షణ నిచ్చును ఈ బలి విందు - ఈ విందు 

రక్షణ నిచ్చునది శాంతి నిచ్చునది 

ఈ ప్రేమ విందుకు మరపురాని విందుకు ||పరుగిడి|| 


2. యేసునిలో ఐక్యపరచును ఈ విందు ప్రభుని విందు

ప్రభు చిత్తములో నను నడిపించును మన ప్రభు ఈ విందు 

మోక్షము నిచ్చునది జీవము నిచ్చునది

శ్రీయేసు విందుకు బలియాగ విందుకు ||పరుగిడి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section