Type Here to Get Search Results !

ప్రేమ విందుది ప్రభుని పొందిది. ( prema vindhudi prabhuni pondhidi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమ విందిది ప్రభుని పొందిది-

పరమ ప్రభుని ప్రేమ విందులో పాల్గొందము 

తనివి తీర దైవ సుతుని లోకొందము

క్రీస్తు దేహమే (మనకు) దివ్య భోజనం (నిజము) 

క్రీస్తు రక్తమే మధుర పానము - 

విశ్వసించితే జీవించెదము 


1. జీవ విందిది క్రీస్తు పొందిది - 

ఈ లోకం తనతో జీవించుటకు 

యేసు క్రీస్తే భోజనముగ మారినారు -

స్వీకరించిన వారందరు జీవింతురు

నిత్య జీవ మహిమలో వెలుగొందెదరు 

విశ్వసించితే జీవించెదము 


2. అమరవిందిది పరమ పొందిది - 

ఎడారి పయనంలో మన్నా తినియు పూర్వికులు

మరణమొంది తిరిగి వారు బ్రతుకలేదు-

ప్రభుని భోజ్యం లోకొనిన మరణమే లేదు 

మనలో యేసు ప్రభులో మనము వాసముండెదము - 

విశ్వసించితే జీవించెదము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section