Type Here to Get Search Results !

ప్రేమతో నన్ను ( prematho nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ప్రేమతో నన్ను పలకరించగా

దివ్యభోజ్యమై వచ్చిన ప్రభువా

నీలాగ నన్ను దీవించుటకు

జీవహారమై వచ్చిన ప్రభువా

క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా క్రీస్తుని 

శరీరమా నను రక్షించుమా

క్రీస్తుని రక్తమా సంతృప్తినీయుమా

క్రీస్తుని స్వభావమా నన్నోదార్చుమా 


1 వ చరణం.. 

చీకటిలో ఉన్న నాకు నీ విందు ఇచ్చావు

కష్టములో ఉన్న నాకు నీ పొందు ఒసగావు ||2|| 

నీ వెలుగు విందుకు నీ ప్రేమ విందుకు... ||2|| 

అతిధిగ పిలచిన ప్రభువా స్తోత్రం... llక్రీస్తునిll 


2 వ చరణం.. 

ఒంటరినై ఉన్న నాకు నీ విందు నిచ్చావు

పడిపోతు ఉన్న నాకు నీ పొందు ఒసగావు ||2|| 

నీ స్నేహ విందుకు నీ కరుణ విందుకు... ||2|| 

ఆహ్వానించిన ప్రభువా స్తోత్రం... llక్రీస్తునిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section