Type Here to Get Search Results !

ప్రేమమయం ( premamayam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సహవాసం 


ప. ప్రేమమయం ఆ....ఆ.. 

ప్రేమమయం ఇది ప్రేమమయం 

అంతా ప్రేమమయం ||2|| 


1. పుడమిలో మంచికి పుట్టుక నిచ్చెను

ప్రేమే ఆ ప్రేమే 

ప్రియమగు తల్లిని తండ్రిని ఒసగెను

ప్రేమే ఆ ప్రేమే 

తినగను తిండిని దినదినమొసగెను 

ప్రేమే ఆ ప్రేమే 

సోదర బృందము తోడుగ నొసగెను

ప్రేమే ఆ ప్రేమే ||ప్రే|| 


2. అనురాగపు మనసును ఉంచెను

ప్రేమే ఆ ప్రేమే 

మంచిని పెంచెడు బుద్దిని ఇచ్చెను 

ప్రేమే ఆ ప్రేమే 

సత్యము న్యాయము పెరుగగ చేసెను 

ప్రేమే ఆ ప్రేమే 

భువిలో తన నియమము తెలిపెను 

ప్రేమే ఆ ప్రేమే ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section