Type Here to Get Search Results !

ప్రేమను పంచే మధురాహారం ( premanu panche madhuraharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ప్రేమను పంచే మధురాహారం - 

ప్రభు దేహమె ఓ జనులారా

కరములు మోడ్చి శిరమును వంచి - 

భక్తితో సాగుము మనసారా ||2|| 

రండి రండి వేగమె రండి - 

రండి రండి లోకానరండి - ||2|| 


1. మధురమైన వరము - 

ఇల మనకు దొరికె నేడు -||2|| 

ఎదురు చూచు క్షణము - 

ఆసన్న మాయె మనకు - ||2|| 

రండి రండి వేగమె రండి-

రండి రండి లోకానరండి ||2|| 

ఆఆఆ... ఆఆఆ... ఆఆఆ ... 


2. (బలి) పూజలోని ఫలము-

ఘనమైన ప్రభుని త్యాగం ||2|| 

మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం ||2|| 

రండి రండి వేగమె రండి-

రండి రండి లోకానరండి ||2|| 


3. (జన) పాపహరణ కొరకు-

ప్రభు ఒసగె పరమ భోజ్యం ||2|| 

భుజియించు వారినెల్ల-

చేర్చును ప్రభుని రాజ్యం ||2|| 

రండి రండి వేగమె రండి-

రండి రండి లోకానరండి ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section