Type Here to Get Search Results !

ప్రేమతోడ లోకొనండి ( premathoda lokakonandi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రేమతోడ లోకొనండి- 

ప్రభు జేసుని ఈ నవజీవం

ప్రభు సన్నిధి చేరండి- 

పరిపూర్ణత నొసగే తీరం ll ప్రేమ ll 


1. 

అజరామరమౌ సుఖములను -

అందించును ప్రభు జీవం

అవధులు మీరే ప్రశాంతిన్- 

స్పందించను మన హృదయంll ప్రేమ ll 


2. 

సత్య పథమునందు నడువు- 

నిత్య రక్షణంబు నొసగు

అందరి నిలలో న మనచున్- 

ప్రేమ నొసగి పెంచున్ మనలన్ll ప్రేమ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section