Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రారాజు క్రీస్తునే - మా ముక్తిదాతనే
ఆరాధ్య దేవునిగా - ఆహ్వానించెదముllరారాజుll
1 వ చరణం..
మనుజాళి ఆనందమే - తనయుని ఆశయమే
పాపుల రక్షణకే - ఆ సిల్వ అర్పణముllరారాజుll
2 వ చరణం..
కరుణాల నీ రూపమే - కనులకు ఉత్సవము
కమ్మని నీ రాగమే - మనసుకు మాధుర్యముllరారాజుll
3 వ చరణం..
ఎనలేని నీ ప్రేమయే - మాకిల ఆహారము
నీ స్నేహ సాహసమే - మా యాత్మ ఆనందముllరారాజుll