Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం
ప. తాకుము నా కన్నులను...
నిన్నే నే చూడాలి యేసయ్యా
నిన్నే నే చూడాలి
మాయయైన ఈ లోకంలో
పడిపోకుండా నన్ను కావుమయ్య
నీదు వెలుగును ప్రసాదించు
నీ ఆత్మతో నన్ను అభిషేకించు
కో, శరణం, శరణం క్రీస్తా శరణం ||3|| హil
2. తాకుము నా నాలుకను ....
నిన్నే నే స్తుతించాలి యేసయ్యా
నిన్నే నే స్తుతించాలి
మాయయైన ఈ లోకంలో
పడిపోకుండా నన్ను కావుమయ్యా
నీదు వాక్యము ప్రకటింప
నీ ఆత్మతో నన్ను అభిషేకించు