Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం - 9
ప. తల్లి ప్రేమ తరిగిపోవునా
కన్నబిడ్డను తా మరచునా
తల్లి మరచినా నే మరువనని
దయగల మన దేవుడే వాగ్దాన మిచ్చెను
అల్లె...అల్లే...అల్లే... ||4|| ||త||
1. పర్వతములు కదలి వెళ్లినా
లోయలు చలన మొందినా
ప్రేమ నిండిన యేసుని హృదయం
వదలదు నన్ను విడనాడదు||త||
2. సాగరములు పొంగి పొరలినా
సూర్యచంద్రులు గతులు తప్పినా
కరుణయు క్రీస్తేసుడు
విడువడు నన్ను ఎడబాయడు ||త||