Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తండ్రీయని మిము పిలిచెద దేవా !
తండ్రీయని మిము పిలిచెద నిరతం
1 వ చరణం..
క్రీస్తుని యందు మీ బిడ్డనైతి
దీని నెరింగి సంతస మొందెద llతండ్రీll
2 వ చరణం..
మానవులందరు నా సోదరులు
అన్యులు కారు ఎవరును నాకు llతండ్రీll