Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తండ్రి మా ఇంటికి రావా నీ ఆత్మతో మమ్ము నడిపించవా
ఆదరించవా ఎదురింటిని - దీవించవా పొరుగింటిని
యేసయ్యా మా యింటికి రావా ||3||
నీవు మా యింటికి రావా - నీ ఆత్మతో మము నడిపించవా
1. ఆత్మాకలి వేదనతో - ఆత్మీయ దాహముతో
అల్లాడుచుంటిమయా - అలసిసొలసి పోతిమయా
యేసయ్యా మా ఇంటికి రావా ||3||
2. కలతల కన్నీటితో కరవైన మనశ్శాంతితో
కృశించి పోతిమయా కృపజూపి బ్రోవుమయా
యేసయ్యా మా ఇంటికి రావా ||3||