Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తండ్రి దైవమా నీవే జీవము
ఆశా దీపమా నీవే అభయము
నీ దివ్య రాజ్యం భువియందు రావాలి
నీ చిత్తం భువియందు జరగాలి
దివిభువి పాడాలి నీ దివ్య గీతం
భువి యందు స్వర్గ రాజ్యం రావాలి
అనుదినం దివ్యాహరం ప్రతిరోజు మాకివ్వండి
తండ్రియైన దైవమా ||అబ్బా||
1. పరలోక సియోను దేవదూతలతోను కీర్తించు ప్రభుని
భువి యందు మానవులంతా అల్లెలూయా గీతంతో
పూజింతు ప్రభుని ||నీ దివ్యరాజ్యం|| ||అబ్బా||
2. భారం మోసె వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా
నిరీక్షించే వారికి నిత్య రక్షణ ఒసగు ప్రభువు నీవేగా ||నీ దివ్యరాజ్యం|| ||అబ్బా||