Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 8
తండ్రి దేవా నీకే ప్రణామమ్ - యేసు దేవా నీకే ప్రణామమ్ (2)
ఆత్మ దేవా నీకే ప్రణామమ్ - త్రిత్వైక దేవా నీకే ప్రణామమ్ (2)
ఆరాధనా - ఆరాధనా - నీకే ఆరాధనా ఆరాధనా - ఆరాధనా - యేసు
ఆరాధనా ఆది దేవా నీకే ప్రణామమ్ - అల్ఫా ఒమేగా నీకే ప్రణామమ్ (2)
అద్వితీయుడా నీకే ప్రణామమ్ - ఆలోచనకర్తా నీకే ప్రణామమ్ (2)
ఆరాధనా - ఆరాధనా - నీకే ఆరాధనా ఆరాధనా - ఆరాధనా - యేసు
ఆరాధనా మృత్యంజయుడా నీకే ప్రణామమ్ - ఆత్మస్వరూపా నీకే ప్రణామమ్ (2)
అంతర్యామి నీకే ప్రణామమ్ - దివ్యకారుణ్యమా నీకే ప్రణామమ్ (2)
ఆరాధనా - ఆరాధనా - నీకే ఆరాధనా ఆరాధనా - ఆరాధనా - యేసు ఆరాధనా