Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
తండ్రి కుమారా .... పరిశుద్ధాత్మ
త్రీత్వేక దేవా ... పరిశుద్ధులు
పరిశుద్ధులు .... పరిశుద్ధులు ||2||
హోసాన్న పరిశుద్ధులు(8)
1 వ చరణం..
పరలోకమును ` భూలోకమున
నీ మహిమతో నిండియున్నవి
మహోన్నతమున హోసాన్న ||2||llపరిll
2 వ చరణం..
ప్రభు నామంబున ` వచ్చెడివారు
ధన్యులు ` ధన్యులు
మహోన్నతమున హోసాన్న ||2||llవరిll