Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తృంచుకొనుము దేవా-ఈ లేత కుసుమము
ఆలసించినా - ధూళి కలియునేమో ||2||
||తృంచు||
1. కారు చీకటలముచుండె
పూజ సమయం దాటుచుండె ||2||
ఆలసించక కోసుకొనుము వేగమే ||తృంచు||
2. పరిమళంబు ఏమీలేదు
అందమేమి కానరాదు ||2||
ఆలసించక కోసుకొనుము వేగమే ||తృంచు||