Type Here to Get Search Results !

తరలిరండి వేగరండి పిలుచుచున్నాడు ( tharali Randi vegarandi pilluchuchunadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


తరలిరండి వేగరండి పిలుచుచున్నాడు 

ప్రభు యేసు నిన్ను 

కదలిరండి కలసిరండి పిలుచుచున్నాడు 

కడరాత్రి విందుకు 

ఓ భక్తులారా విశ్వాసులారా సోదరులారా 

స్నేహితులారా ||2|| ||తరలి|| 


1. గోధుమప్పమే నా దేహం

ద్రాక్షరసమే నా రక్తం ||2|| 

ఇదియే నా జ్ఞాపకార్థం 

దీనిని మీరు చేయుడీ ||2||

అని పలికిన శ్రీ క్రీస్తువిందుకు ||2|| ||తరలి|| 


2. జీవమొసగే మధురాహారం

జీవితేశుని ఆత్మాహారం ||2|| 

ఇదియే నా నిత్యజీవం 

దీనిని మీరు పొందుడి 

అని పలికిన శ్రీ క్రీస్తువిందుకు ||2|| ||తరలి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section