Type Here to Get Search Results !

యాజకులారా ప్రభు సేవకులారా ( yajakulara prabhu sevakular Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి: సిలువ బలియాగం - క్రీస్తు రుధిర బలియాగం 

మనలను ఐక్యపరచే సమాధానయాగం 

ఈ స్తుతియాగం - ఈ స్తుతియాగం

గరిసనిస నిదపమప - గరిసనిస నిదపమప గరిసనిస 


ప: యాజకులారా ప్రభు సేవకులారా - 2 

దైవ జనులారా విశ్వాసులారా - 2 

తరలిరండి చేరరండి - 2 

కడరా భోజన స్మరణ బలికి -2 

స్వాగతం పమనిపగ సుస్వాగతం సనిపమగ 

స్వాగతం మగమపద ఘన స్వాగతం పనిగరిస 

స్వాగతం స్వాగతం - సుస్వాగతం సుస్వాగతం 

స్వాగతం స్వాగతం - ఘన స్వాగతం ఆఆఆ...ఆఆఆఆ... 

గరీసనీస నిదాపమాప... 


1. ఆదామవ్వల పాప హరణ యాగమిది 

ఆదిమ బలులను ఏకము చేయు బలి ఇది ||2|| 

జీవిత దేవునికి అర్పిత బలి ఇది - 2 

శ్రీసభ జనులకు వరపూజ ఇది 

రండి రారండి బలిపూజలో పాల్గొన రారండి 

రండి రారండి ముదమార దేవుని స్తుతించుడి ||స్వాగతం|| 

ససని సనిసనిసని పనిసగసనిప .... పనిస 

ససని సనిసనిసని పనిసగసనిమ 

ఆఆ...ఆఆ..ఆఆ....ఆఆ.... సనిదపమగరిస 

గరీసనీస నిధాపమాప .... ఆఆ...ఆఆఆఆఆ... 


2. గురుకరములతో అర్పితమగు ఈ బలియాగం 

ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతియాగం ||2|| 

పావన దేవునికి ప్రీతికరం - 2 

పామర జనులకు రక్షణ వరము ||స్వాగతం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section