Type Here to Get Search Results !

యేసయ్య నిన్ను చూడాలనీ ఆశ ( yasaya ninnu chudalani asha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్య నిన్ను చూడాలనీ ఆశ 

మెస్సయ్య నిన్ను చేరాలనీ ఆశ ||2|| 

ఎవరు ఉన్నారు. నాకు - ఈ లోకంలో 

ఎవరు ఉంటారు తోడు-నా జీవితమందు 

ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా ||2||

||యేసయ్య నిన్ను|| 


1. అందరు ఉన్నారనీ-అందరు నా వారనీ ||2|| 

తలచితినీ-భ్రమచితినీ 

చివరకు ఒంటరినేనైతినీ ||2|| 

చివరకు ఒంటరినేనైతినీ -- 

నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా 

నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా

||యేసయ్య నిన్ను|| 


2. అంధకారములో అంధుడ నేనైతిని ||2||

నిన్ను చూచే నేత్రములు 

నాకొసగుమా నజరేయుడా ||2|| 

నాకొసగుమా నజరేయుడా 

నా ఆశనీవయ్యా-నాధ్యాస నీవయ్యా 

నా భాషనీవయ్యా-నా శ్వాసనీవయ్యా

||యేసయ్య నిన్ను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section