Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కోరస్: ఆ.... ఆ.... ఆ.... ఆ...
పల్లవి:
యెహోవాయే.... యెహోవాయే.... యెహోవాయే....నాకాపరి
యెహోవాయే.... యెహోవాయే.... యెహోవాయే....నా మేపరి ||2||
నాకేమియు భయము లేదె – నా దేవుడు తోడుండగా
నాకేమియు లేమి లేదె – నా ప్రభువు నాకుండగా ||2|| ll యెహోవాయే ll
1 వ చరణం..
పచ్చిక పట్టులలో నన్ను – పరుండ జేయును
శాంతి కరమైన జలముల యొద్దకు – నన్ను నడిపించును ||2||
నాకేమియు భయము లేదె – నా దేవుడు తోడుండగా
నాకేమియు లేమి లేదె – నా ప్రభువు నాకుండగా ||2|| ll యెహోవాయే ll
2 వ చరణం..
గాడాంధకారపు లోయలనుండి – నన్ను రక్షించును
ఇబ్బందులలో – కష్టకాలములో నన్ను రక్షించి కాపాడును ||2||
నాకేమియు భయము లేదె – నా దేవుడు తోడుండగా
నాకేమియు లేమి లేదె – నా ప్రభువు నాకుండగా ||2|| ll యెహోవాయే ll