Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యావే నా కాపరి నాకు లేమి కలుగదు
పచ్చిక బయళ్ళలో విశ్రమింపచేయును
1. శాంతికరమైన-జలముల యొద్దకు నన్ను
నడిపించును-నాజీవముగలప్రభువు ||యా|| |
2. తన వాగ్దానము బట్టి-నన్ను నడిపించును
ధర్మమార్గమునందునన్నుండచేయును ||యా||
3. గాడాంధకారమందు నాకు భయముండదు
నీ బడితయు కోలయు ఎల్లప్పుడు నను గాయును ||యా||
4. శత్రు భయము నీవు నాకుండనీయవు
విందు భోజ్యముతో నన్నునింపుదువు ||యా||
5. పరిశుద్ధ తైలముతో.. నన్ను పూయుదువు
నాపాన పాత్రమెపుడు...నింపుచుందువు ||యా||