Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యెహోవా నా కాపరి - యెహోవా నా ఊపిరి
నాకు లేమి లేదు-లోయలలో లోతులలో
యెహోవా నా కాపరి సంద్రములో
సమరములో యెహోవా నాకాపరి ||యే||
1. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును
శాంతికరమైన జలములలోనన్ను నడిపించును ||2|| ||లో||
2. గాఢాంధకారపు-లోయలలో సంచరించినను
అపాయమే కలుగదు నాకు
నీ తోడు నాకుండగ ||2|| లో||
3. చిరకాలము నేను యెహోవా
సన్నధిలో నివాసముండెదను
నేను నిత్యము జీవింతును ||2|| ||లో||